ఆ౦గ్లపదాలకు తెలుగుపదాలు..౨వభాగము
ఆ౦గ్లపదాలకు తెలుగుపదాలు సేకరి౦చినవి/తయారుచేసినవి.ఆ౦గ్లపదాలకు సరియయినతెలుగుపదాలు లేవుఅని వాడుకలోవున్న తెలుగుపదాలుకూడనిర్లక్షముచేస్తు ఆ౦గ్లమోజులోవున్న ఆ౦గ్లమానసపుత్రులకు వారి అభిప్రాయముతప్పు అని చెప్పుటకే ఈచిన్నప్రయత్నము.తప్పులున్న సవరణలు/కొత్తపదాలు తెలుపమనవి
౫౦౧.Dealership:అధీకృతవస్తు/సేవ వ్యాపారము
౫౦౨.directorship:దర్శకత్వము,మార్గదర్శకము,స౦చాలకత్వము
౫౦౩.distributorship:ప౦పిణీపని,ప౦చుపని
౫౦౪.draftsmanship:రేఖాలేఖనము
౫౦౫.entrepreneurship:తెగువుతోవ్యాపార/పరిశ్రమప్రార౦భతత్వము
౫౦౬.fellowship :విశిష్ట సభ్యత్వం,స్నేహం,భాగస్వామ్యము
౫౦౭.hardship :కష్టం, ఆపద
౫౦౮.internship:విద్యార్జనలోభాగముగచేయుఉద్యోగము.
౫౦౯.ombudsmanship:స్వతంత్ర న్యాయాధికారము
౫౧౦.partisanship :పక్షపాతం
౫౧౧.precentorship:స౦గీతమేళనాయకత్వము
౫౧౨.preceptorship :అధ్యాపకునిహోదా
౫౧౩.primateship:ప్రధానగురుత్వము,ప్రాధాన్యత
౫౧౪.proctorship:విశ్వవిద్యాలయమునక్రమశిక్షణాధికారము
౫౧౫.mentorship:సరియయినమార్గదర్శకత్వము,మ౦చిఉపదేశము
౫౧౬.abolish :రద్దుచేయు, నిర్మూలించు, తొలగించు, అంతంచేయు
౫౧౭.accomplish :పూర్తిచేయు, సాధించు, నెరవేర్చు, నిర్వర్తించు
౫౧౮.admonish :మందలించు, హెచ్చరించు, ఆదేశించు, ప్రబోధించు
౫౧౯.anguish : ఆరాట౦, తీవ్రమైన శారీరక/ మానసిక బాధ, క్షోభ
౫౨౦.astonish :ఆశ్చర్యపరచు
౫౨౧.banish :బహిష్కరించు, వెళ్ళగొట్టు;దేశబహిష్కరణచేయు
౫౨౨.blandish :బుజ్జగించు, పొగడు,సమ్మతి౦పచేయు
౫౨౩.bleakish :కొ౦తమేరవెలసిపోయిన,కొ౦తమేరనిస్తేజమైన, కొ౦తమేరఅతిచల్లదనము
౫౨౪.blemish :కళంకం,లోపము,మచ్చ,కళంకితం చేయు,చెడగొట్టు
౫౨౫.Bookish : పుస్తకములపిచ్చిపట్టిన,పుస్తకస౦బ౦ధమైన,వాడుకలోలేని గ్రా౦ధికభాష,లౌకికజ్ఞానముచాలని
౫౨౬.Childish :చిన్నతనపు, బాల్యపు; బుద్ధిహీనమైన;
౫౨౭.demolish :పడగొట్టు;నేలమట్టం చేయు, ధ్వంసం చేయు
౫౨౮.diminish :క్షీణించు, తగ్గు, తగ్గించు, తగ్గి పోవు, తరుగు, లాగుకొను
౫౨౯.establish :ఏర్పరచు, స్థాపించు;ఖాయంచేయు, నిరూపించు.
౫౩౦.extinguish :ఆర్పివేయు, తుడిచివేయు, నిర్మూలించు,కనుమరుగుచేయు
౫౩౧.Faddish : వెఱ్ఱిభ్రమలు గల, భ్రాంతిగల.
౫౩౨.Faintish :కొంచెము మసకగ,కొ౦చెము స్పృహతప్పిన
౫౩౩.Feverish :జ్వర సంబ౦దమైన, జ్వరముగల,
పరితపించుచున్న, తహతహపడుచున్న
౫౩౪.Finish : అంతం, ఆఖరు, సమాప్తి, ముగింపు;
మెరుగు, నగిషీ.
౫౩౫.Foolish :అవివేక, అనాలోచిత, తెలివితక్కువ.
౫౩౬.Furbish :తోము, మెఱుఁగుపెట్టు, శుద్ధిచేయు, శుభ్రపఱచు
౫౩౭.Furnish :అమర్చు, సమకూర్చు, అలంకరించు.
౫౩౮.Greenish :కొంచెము ఆకుపచ్చని.
౫౩౯.greyish :నెఱసిన, బూడిదవర్ణముగానున్న
౫౪౦.hawkish :యుద్ధోన్మాదపు
౫౪౧.Languish : బడలిక, క్షీణించు, కృశించు;వాడిపోవు,
౫౪౨.Lavish :దుబారా;తెగపొగడు
౫౪౩.Marish :చిత్తడినేల, బురద నేల
౫౪౪.Mawkish :రుచిలేని, వికారముపుట్టించెడు,సులువుగచిరాకుకలిగి౦చు
౫౪౫.Moorish : చిత్తడియైన, బీడుగల,
పొదలతో నిండియున్న,
సశేష౦

Comments
Post a Comment